ADVERTISEMENT
Ashok Selvan
అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రియ దర్శకత్వంలో తెరకెక్కించారు. జియో స్టూడియోస్...
తమిళహీరోలు అశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఇంతలో అందరికీ...
ఈ మధ్య సినిమాలన్నీ ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే చాలా తర్వగానే వచ్చేస్తున్నాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలానే ఓ హిట్ సినిమా కూడా దాదాపు నెలలోనే రిలీజ్ కానుంది...
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ప్రేమ కథలతో పాటు థ్రిల్లర్ చిత్రాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాంటిది ప్రేమికుల దినోత్సవం రోజున ఎలాంటి సినిమా ఉంటే బాగుంటుందో...
ఈ హీరోహీరోయిన్ గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ఓ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడా ఆ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ గురువారం బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కాబోతున్న...
చలనచిత్ర పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ జోడీ కట్టాయి. రీల్ పెయిర్‌గానే కాకుండా రియల్ పెయిర్‌గా గుర్తింపు పొందాయి. తమిళ హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ కీర్తి పాండియన్ ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ...
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లూస్టార్. ఈ చిత్రంలో నటి కీర్తి హీరోయిన్గా నటించింది. ఈ మూవీని లెమన్ లీఫ్ క్రియేషన్స్...
ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్, నటి కీర్తి పాండియన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట...
నటుడు అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సభానాయగన్. ఇందులో నటి మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీఎస్ కార్తికేయన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని...
ప్రియురాలి మెడలో మూడుముళ్లు వేసిన హీరో అశోక్ సెల్వన్, వీడియో వైరల్
రీల్ లైఫ్‌లో జంటగా కనిపించి మురిపించిన కొందరు హీరోహీరోయిన్లు నిజ జీవితంలోనూ జోడీ కట్టిన సంగతి తెలిసిందే! తాజాగా అదే బాటలో పయనించాడు కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ . హీరోయిన్ కీర్తి పాండియన్‌తో...
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరబోతుంది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న...
టైటిల్: పోర్ తొళిల్ నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్‌బాబు తదితరులు నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెహగల్, ముఖేష్ మెహతా, సీవీ శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా...
నటుడు శరత్‌కుమార్, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పోర్ తొళిల్. ఈ 4 ఎక్స్పిరిమెంట్స్, ఎప్రియస్ స్టూడియో సంస్థలతో కలిసి అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం ఇది. దర్శకుడు...