ADVERTISEMENT
Aravind Srinivas
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ రొనాల్డోకు మిగతా క్రీడాకారుల కంటే ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో...