ADVERTISEMENT
APSP Battalion
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. బెటాలియన్లను ప్రత్యేక కేటగిరీలగా విభజించి వేర్వేరు విధులు, బాధ్యతలకు వినియోగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీఎస్పీ...