ADVERTISEMENT
Anchor Suma Kanakala
సినిమా హీరోహీరోయిన్లకన్నా బిజీగా ఉంటుంది యాంకర్ సుమ ( Anchor Suma Kanakala). ఎప్పుడూ ఏదో ఒక షో, ఈవెంట్, ఇంటర్వ్యూ అంటూ పరిగెడుతూనే ఉంటుంది. రోజులో ఎన్ని ఈవెంట్స్ చేసినా సరే కొంచెం...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela) అత్యంత ఉత్సాహంగా కొన సాగుతోంది. ఇప్పటికే 60కోట్ల మంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం త్వరలో ముగియనున్న నేపథ్యంలో భక్తుల సందడి మరింత...
'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు...
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమాకు ‘ప్రేమంటే?’ అనే టైటిల్ ఖరారైంది. ‘థ్రిల్– యూప్రాప్తిరస్తు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి...
గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం...
యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే! బిగ్‌బాస్ హౌస్‌లోకి చివరి గెస్టుగా యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చింది. ఫైనలిస్టులతో టాస్కులాడిస్తూ వారిని ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలోనే కొన్ని సరదా ప్రశ్నలడిగింది. మూడు...
బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమ స్థానం సుమదే! షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్స్‌తో అనునిత్యం బిజీగా ఉంటుంది. అటు రాజీవ్ కనకాల కూడా పవర్ఫుల్ పాత్రలతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు...
యాంకర్ సుమ ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. పంచ్‌లు వేయడమే కాదు, ఎదుటివాళ్లు వేసే పంచ్‌లకు రివర్స్ కౌంటర్ ఇవ్వడమూ తెలుసు. ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమకు తాజాగా ఓ...
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ...
ఒకరు సినీ సెలబ్రిటీ.. మరొకరు బుల్లితెర సెలబ్రిటీ.. వీరిద్దరి జోడీ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆ జంట మరెవరో కాదు రాజీవ్ కనకాల- యాంకర్ సుమ. ఈ మధ్యే వీరు 25వ పెళ్లి రోజు...
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్గమ్. మానస చౌదరి కథానాయికగా నటిస్తోంది. క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు...
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్‌తో ‘క్షణం’ సినిమాతో...
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి...
నటుడు రాజీవ్ కనకాల-యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల వెండితెరపై పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. బబుల్గమ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన...
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల పోలీసులకు దొరికాడు. ఓ పార్టీకి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇతడిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా? మరేం లేదు ప్రాంక్.. ఈ మధ్య...
ప్రముఖ యాంకర్ సుమ కనకాల సంతోషంలో మునిగితేలుతోంది. ఇంతకీ ఆమె సంతోషానికి కారణం ఎవరనుకుంటున్నారా? ఆమె తాతయ్య పి.బి. మీనన్. ఈయన 98 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని సుమ...
యాంకర్ సుమ పేరు చెప్పగానే అద్భుతమైన యాంకర్ అని అంటారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ కొన్నిసార్లు స్టేజీపై అతి చేసిన సందర్భాలు ఉన్నాయి. సెలబ్రిటీలు కాబట్టి ఆయా సందర్భాల్లో నవ్వి...
కొద్ది నిమిషాల నిడివి ఉన్నా, సినిమా ఆసాంతం ఉన్నా తను పోషించే పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎమోషన్స్ చూపించడం, సీన్‌ను రక్తికట్టించడంలో రాజీవ్ కనకాల దిట్ట. జీవితంలో కష్టనష్టాలు...
బుల్లితెరపై యాంకర్ సుమ స్టార్.. వెండితెరపై రాజీవ్ కనకాల ఓ చిన్నపాటి స్టార్. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎందుకో మరి గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సంపాదన విషయంలోనూ...
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్, గానవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రుద్రంగి. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్...
ఎక్కడ చూసినాసరే హీరో ప్రభాస్ కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. 'ఆదిపురుష్'పై వివాదాలు, మరోవైపు 'సలార్' రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఇలా డార్లింగ్ హీరోని సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మార్చేశాయి. ఇదే టైంలో...
యాంకరింగ్‌లో సుమను ఢీ కొట్టేవారే లేరు. ప్రస్తుతం టాప్ యాంకర్లుగా రాణిస్తున్నవారు కూడా సుమ యాంకరింగ్‌కు ఫ్యాన్సే! పంచులు, కౌంటర్లు, జోక్స్లతో ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుంది సుమ. ఎంతటివారైనా ఆమె మాటల ప్రవాహంలో...
యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటల ప్రవాహంతో 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో...
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని కల్చరల్ ఫెస్ట్‌లో తొలి రోజు శుక్రవారం లెట్స్టాక్ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కనకాల సందడి చేశారు. ‘చమ్కీల అంగిలేసి ఓ...
సినీ ప్రేమికులకు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా, కమెడియన్‌గా, దర్శకనిర్మాతగా, రచయితగా పనిచేసిన పోసాని తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. తాజాగా ఆయన యాంకర్ సుమ...