ADVERTISEMENT
Amir Jangoo
బంగ్లాదేశ్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌లో విండీస్ మిడిలార్డర్ బ్యాటర్ ఆమిర్ జాంగూ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. జాంగూ ఐదో స్థానంలో బరిలోకి దిగి 149...
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో వెస్టిండీస్ కోలుకుంది. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ జట్టును మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. కెవిన్ విక్హమ్ (61), వికెట్ కీపర్...
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది. రెండో టీ20లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు రాంచీలో...
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అమీర్ జంగూను టీ20 జట్టులోకి తీసుకుంది...
భారత్‌తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ బ్యాటర్ అమిర్ జాంగూ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 50కిపైగా స్కోర్లు చేసిన అతడు.. భారత్‌లో...
గౌహతి వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఇరుజట్ల బ్యాటర్లు రికార్డులను ఊచకోత కోశారు. కేవలం రికార్డుల కోసమే ఆడుతున్నారా అనేంతలా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత భారత బౌలర్లను విండీస్...
గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అమిర్...