ADVERTISEMENT
amberpet
హైదరాబాద్: తనను గదిలో బంధించి కొట్టి బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ బిల్డర్ఇచ్చిన పిర్యాదుమేరకు చిన్నబోయిన శంకర్ అలియాస్ అంబర్‌పేట శంకర్‌ను బుధవారం బంజారాహిల్స్ పోలీసులు విచారించి నోటీసులు జారీ చేశారు. అంబర్‌పేట శంకర్‌తో పాటు...
సాక్షి,హైదరాబాద్: అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామ్రాజ్(55), మాధవి(50), శశాంక్(24)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున 3.15 గంటలకు...
అంబర్‌పేట (హైదరాబాద్): రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా తాకట్టు పెట్టిన ఎస్ఐ భానుప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట పోలీసు స్టేషన్లో భానుప్రకాశ్‌రెడ్డి డిటెక్టివ్ సబ్...
సాక్షి,హైదరాబాద్: అంబర్‌పేట పోలీసుస్టేషన్లో క్రైం సబ్–ఇన్స్పెక్టర్గా పని చేసిన భాను ప్రకాష్ రెడ్డి నోరు విప్పాడు. తన సరీ్వస్ తుపాకీని విజయవాడ తీసుకువెళ్లానని, అక్కడి ఓ లాడ్జిలో మర్చిపోయానని వెల్లడించాడు. దీంతో ఆ పిస్టల్‌ను...
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, ఓ కేసులో స్వాధీనం చేసుకున్న...
సాక్షి, హైదరాబాద్: అంబర్పేట్ పోలీస్ లైన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గన్ మిస్‌ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీ క్యాడర్‌కు చెందిన గోవర్ధన్‌రెడ్డి...
అంబర్ పేట్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని అంబర్ పేటలో గుండెలు పగిలే విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబం మొత్తం...
అంబర్‌పేట: అంబర్‌పేట పరిధిలోని డీడీ కాలనీలో గత నెల 29న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసుల ఛేదించారు. బాధితుడి మొదటి భార్యే కిడ్నాప్‌నకు సూత్రధారి అని తేల్చారు. ఈమేరకు మంగళవారం ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి...
పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం
అంబర్ పటేల్ నగర్‌కు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీమతి కూన ప్రియదర్శిని కి ఆగ్రా లోని రాడిసన్ హోటలో అమెరికాకు చెందిన జార్జియా డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు ప్రభుత్వ రంగ...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బతుకమ్మ కుంట(BatukammaKunta) ప్రారంభోత్సవం వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు హైడ్రా(HYDRA) శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో...
హైదరాబాద్: అప్పటి వరకు ఆ కుక్క పిల్ల ‘లక్కీ’ఇంట్లో సందడి చేసింది. యాజమాని ఉద్యోగానికి వెళ్లేందుకు తయారవుతుండగా అతడి వెంటే తిరిగింది. అతడిని గేటు వరకు సాగనంపి ఇంట్లోకి వెళ్లకుండా వీధిలో కాసేపు నిల్చుంది...
హాయ్.. ఫ్రెండ్స్. మా న్యూడ్ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కు డబ్బులు కొట్టండి. లింక్‌ను షేర్ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోతున్న ‘స్వీటీ తెలుగు కపుల్’కు.. సడన్ ఎంట్రీతో...
హైదరాబాద్: అంబర్‌పేట ఫ్లైఓవర్( Amberpet flyoverAmberpet flyover) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది. ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టినట్టయింది. ఏడేళ్ల క్రితం...
సాక్షి,హైదరాబాద్: నల్గొండకు తాము వ్యతిరేకం కాదని, నల్గొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేకంగా శనివారం(నవంబర్ 16) అంబర్‌పేట...
హైదరాబాద్, సాక్షి: అంబర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు(16) ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న కోపంతో బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై తేలాడు. విద్యానగర్ పట్టాలపై తల...
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు...
ఒంటరిగా ఉన్నపుడు ఎమ్మెల్యే ఇంకేం చేస్తాడో అని భయమేస్తుంది
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు...
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అంబర్‌పేట పోలీసులు శుక్రవారం...
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది...
సాక్షి, సిటీబ్యూరో: గుంపుగా వచ్చిన కుక్కలు.. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టాయి. జంతువులను వేటాడినట్టు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారి పరిస్థితి.. పులినోట చిక్కిన లేడిపిల్లలా తప్పించుకోలేని దైన్యం. ఏంచేయాలో తెలియని తనం. అరుపులే తప్ప...
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో...
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కుక్కల బెడదపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి సంతాపం తెలిపారు. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి చాలా బాధాకరమని అన్నారు. సిటీలో కుక్కల నియంత్రణకై...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి, అక్కతో కలిసి సంతోషంగా బయటకు వెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి(జనవరి 30) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్...
సాక్షి, హైదరాబాద్: ఓ జిమ్ ట్రైనర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌గౌడ్ కుమారుడు రాకేష్‌గౌడ్(27) విద్యానగర్‌లో జిమ్‌ట్రైనర్...
సాక్షి, హైదరాబాద్: అంబర్పేట్ సీఐ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు లిమిట్స్‌లో పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి ఎన్ఆర్ఐ విజయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.54లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా...
అంబర్‌పేట్‌లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం