ADVERTISEMENT
Alzarri Joseph
అక్టోబర్ 2 నుంచి భారత్‌తో ప్రారంభంకాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్ జట్టుకు (West Indies) మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే యువ స్పీడ్...
వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. డిసెంబర్ 8న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ జోసఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం...
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. తమ టీమ్‌లో మూడు కీలక మార్పులు చేసినట్లు బుధవారం వెల్లడించింది. యువ పేసర్ షమార్ స్ప్రింగర్ పునరాగమనం చేయనుండగా.. మరో ఫాస్ట్ బౌలర్...
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్‌నకు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం వెస్టిండీస్ క్రికెట్ విధించింది. దీంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో...
క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. గత సీజన్లో కనబరిచిన అసాధారణ ప్రదర్శన ఆధారంగా తొమ్మిది మంది క్రికెటర్లకు ఏకంగా రెండేళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. కాగా సాధారణంగా ఏ...
ఐపీఎల్-2024లో వెస్టిండీస్ పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన జోసెఫ్.. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తీవ్రంగా...
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ...
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్‌తో పాటు మరో పేసర్ అల్జరీ జోసఫ్ కూడా చెలరేగడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా విలవిలలాడిపోతుంది. వీరిద్దరి...
టీమిండియా స్టార్ బౌలర్, ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇన్‌స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీలతో హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్...
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్లోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ద్విశతకం దిశగా అడుగులు వేస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్...
వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ ప్రయాణం జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైన విండీస్ అధికారికంగా వన్డే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్స్‌లో విండీస్‌కు ఇంకా రెండు...