ADVERTISEMENT
Allu Sneha
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని తెలుస్తోంది. తను నటిస్తున్న కొత్త సినిమా రాకా షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం...
అల్లు అర్జున్.. తన భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. పెళ్లిరోజు సందర్భంగా కారుని గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేశాడు. నిన్ననే ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే బన్నీ.. తన తమ్ముడు...
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు...
మరిది నిశ్చితార్థం కోసం ఇలా ముస్తాబైన అల్లు స్నేహా మలేషియాలోని ఓ ఐలాండ్‌లో తమన్నా ఫొటోషూట్ దిక్కులు చూస్తూ రుక్మిణి వసంత్ ఫన్నీ పోస్ట్ సిల్క్ చీరలో అందమే అసూయపడేలా రష్మిక 'బైసన్' షూటింగ్...
'పుష్ప 2' సినిమాతో ఇతర దేశాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా...
అల్లు స్నేహా రెడ్డి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నారామె. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించాడు. అక్కడ ఈ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డ్...
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడు దీని సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి షూటింగ్ యమ ఫాస్ట్‌గా సాగుతోంది. ఓవైపు మూవీ చేస్తూనే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే.. కానీ సోషల్ మీడియాతో అందరికీ టచ్‌లో ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. తరచూ తన ఫొటోలు షేర్...
తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. 'పుష్ప'తో పాన్ ఇండియా షేక్ చేసి, నేషనల్ అవార్డు గెలుచుకున్న ఇతడు ప్రస్తుతం 'పుష్ప 2'...
భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహ మంచు లక్ష్మీ బుగ్గపై ముద్దుపెట్టిన అల్లు శిరీష్ హాట్ వీడియోతో హీట్ పెంచేసిన మృణాల్ ఠాకుర్ క్యూట్ పోజులో యంగ్ హీరోయిన్...
అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ ఇక అల్లరి మాని స్కూలుకు వెళ్తోంది. ఇప్పటివరకు అమ్మానాన్నతో కబుర్లు చెప్తూ, ఆటలాడుతూ కాలక్షేపం చేసిన అర్హ చదువుకునే వేళైంది. ఈ రోజు ఉదయం అర్హ స్కూలుకు వెళ్లింది...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి...
టాలీవుడ్లో స్టైలిష్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ...
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక అల్లు అర్జున్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అంటూ...
► పింక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా ► స్కూటీ నడుపుతున్న కీర్తి సురేశ్ ► గ్రీన్ చీరలో అల్లు స్నేహా ► తండ్రికి బర్త్‌డే విషెస్ చెప్పిన అనుపమ పరమేశ్వరన్ ► వీధి చివర...
టాలీవుడ్లో స్టైలిష్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఫ్యాన్స్‌తో జరిపిన చిట్‌చాట్‌లో కొత్త...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఏడాదిని ఆస్వాదిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో కలిసి వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది...