ADVERTISEMENT
alia bhatt bollywood
‘జిగ్రా’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు హీరోయిన్ ఆలియాభట్. అలాగే ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 27న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించి ఆన్ లొకేషన్ ఫోటోలను షేర్ చేశారామె. ఆలియాభట్, వేదంగ్ రైనా...
బాలీవుడ్ స్టార్ కపుల్‌గా పేరొందిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఈ బాలీవుడ్ జంట గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు నటించిన బ్రహ్మస్త్ర-పార్ట్-1 విడుదలై ఘనవిజయం సాధించింది...