ADVERTISEMENT
Afghanistan v England
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఇంగ్లండ్‌తో (England) ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ...
వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై పసికూన ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు...
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో...
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్...
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి, జగజ్జేతను మట్టికరిపించారు...
ప్రపంచకప్-2023లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం జగజ్జేత ఇంగ్లండ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచకప్ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల (11) చేతుల్లో ఓడిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 1975...
ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. ఆస్ట్రేలియా టోర్నీలో ఆడిన తొలి...
2023 వన్డే ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. న్యూఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ...
న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం స్టాండ్స్‌లో కూర్చున్న ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్శించాడు. అచ్చం విండీస్ క్రికెటర్ సునీల్ నరైన్‌ను పోలిన ఈ వ్యక్తిని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. వ్యక్తిని...
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఓ వరల్డ్‌కప్ రికార్డును సమం చేశాడు. బ్యాటర్, బౌలర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ...
న్యూఢిల్లీ వేదికగా ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఇంగ్లండ్ పేస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రపంచంలోనే మేటి పేసర్లుగా పరిగణించబడే క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2)...
న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 28; 3...