ADVERTISEMENT
Aditirao Hydari
చిరకాల ప్రేమికులు అదితి రావ్ హైదరి, సిద్దార్థ్ సూర్యనారాయణ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక్కసారి అయినా ఆ రెడ్ కార్పెట్‌పై నడవాలని ప్రతి హీరోయిన్‌కు కోరిక ఉంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు...
హీరో సిద్దార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటూ నిన్నటి నుంచి వార్తలు జోరందుకున్నాయి. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరిని వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కోసం...
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, వెకేషన్స్‌కి వెళ్లడి, సినిమా ఈవెంట్స్‌కి కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో...