Daily Horoscope
మేషం
పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృషభం
ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మిథునం
ఉత్సాహంగా పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం
పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
సింహం
పనులలో పురోగతి. ఆస్తిలాభం. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
కన్య
కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు కలసిరావు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చికం
దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
ధనుస్సు
పనులలో ఆటంకాలు. ధనవ్యయం. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం
ఆర్థిక ఇబ్బందులు.రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు.పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
కుంభం
కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం
శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో పురోగతి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.