సోంపేట మండలం బారువ ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల భోజనం కోసం వండించేందుకు సిద్ధం చేసిన బియ్యంలో బయటపడ్డ పురుగులివి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా చూడొచ్చు.
ADVERTISEMENT
ఎస్సీ హాస్టల్ విద్యార్థుల భోజనం బియ్యంలో పురుగులు
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT