టీడీపీ నాయకులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత అచ్చవెల్లిలో ఇంటింటికీ తిరిగి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని వారిని కోరుతున్నారు. ఇదంతా స్థానిక పోలీసులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. కేవలం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు మోపే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసినా కూటమి ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి పులివెందులలోనే తిష్టవేశారు.
–పులివెందుల
ADVERTISEMENT
అర్ధరాత్రి టీడీపీ చీరల పంపిణీ
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT