పంజాబ్‌లోని జలంధర్ నగరంలో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్ మ్యాచ్ చూస్తూండగా.. అకస్మాత్తుగా రిఫ్రిజరేటర్ కంప్రెసర్ పేలిపోయింది. గ్యాస్ కూడా లీకైపోయింది.
ఈ ఘటనలో కుటుంబ సభ్యులు ఆరుగురు మరణించగా... భర్త, కొడుకు, కోడలు, ముగ్గురు మనవలు/మనవరాండ్లను కోల్పోయిన నానమ్మ మాత్రం బతికి బయటపడింది. సోమవారం జరిగిన ఈ ఘటన తాలూకూ దృశ్యాలిప్పుడు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి.
ADVERTISEMENT
పంజాబ్‌లో విషాద ఘటన.. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్ మ్యాచ్ చూస్తూండగా.. అకస్మాత్తుగా..
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT