రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 65 ఎకరాల విస్తీర్ణంలో ₹550 కోట్లతో ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేస్తోంది. 150 ఎంబీబీఎస్ సీట్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.
ADVERTISEMENT
మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల 150 ఎంబీబీఎస్ సీట్లకు..
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT