Telangana Sakshi Jan 23, 2026 Read Time: 1 min Share: సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ నోటీసులు ఇచ్చిన స్పీకర్.. రూ.10 కోట్ల నష్ట పరిహారంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: speaker gaddam prasad kumar legal notice anand vikarabad