హైదరాబాద్, సాక్షి: వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములపై తీసుకున్న రైతుబంధు నిధులను తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులకు నోటీసులు పంపించనుంది. ఈ మేరకు సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోనుంది.
ADVERTISEMENT
ADVERTISEMENT