మేడ్చల్ జిల్లా: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో భాగంగా ఎస్బీ ఏసీపీ రవీందర్‌రెడ్డితో పాటు అతని కుమారుడు ట్రైనీ డీఎస్సీ శంతన్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఒకే చోట విధులను నిర్వహించారు. పలువురు రవీందర్ రెడ్డితో పాటు అతని కుమారుడు శంతన్ కుమార్ రెడ్డిని సైతం అభినందించడం కనిపించింది.
ADVERTISEMENT
ADVERTISEMENT