హైదారాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
Telangana
Sakshi
Sep 19, 2025 12:41 PM IST Read Time: 1 min
Share:
హైదారాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత. కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి రూ. 3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. (VG)