సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఆయన్ను అదుపులో తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాజాసింగ్.. మియాపూర్ ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
ADVERTISEMENT
ADVERTISEMENT