ఢిల్లీ: మహానటుడు, దివంతగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట ఇవాళ 100 రూపాయల స్మారక నాణెం విడుదల కానున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
1/2. పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!
a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు.
b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు.
c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు.
d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం… pic.twitter.com/7oO6E7DiEq— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023
ఎన్టీఆర్ గారు ప్రేమతో చూసుకున్న అబిడ్స్ ఇల్లు విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్ గారికి కేవలం 4 కోట్లకు అమ్ముకున్నారు. వీళ్ళ దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అది నందమూరి రామకృష్ణ గారి వాటాకు వచ్చింది. చంద్రబాబు లేక పురంధ్రీశ్వరి ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా వుంచవచ్చుగా! ఆయన మీద… pic.twitter.com/KosZz6p54a
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023
ఇక ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యలుతో పాటు చంద్రబాబు అయ్యారు. మరోవైపు తనకు ఆహ్వానం అందించకపోవంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు కూడా. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ సైతం దూరంగా ఉన్నారు.
ఇదీ చదవండి: భార్యగా ఎన్టీఆర్ సిసలైన వారసురాల్ని నేను