National Sakshi Apr 4, 2025 Read Time: 1 min Share: న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ లను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్రపతి భవన్ లో ముర్మును కలిసిన దత్తాత్రేయ.. ఉపరాష్ట్రపతి భవన్ లో ధనకర్ ను కలిశారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: Bandaru Dattatreya droupadi murmu