Andhra Pradesh Sakshi Oct 29, 2024 Read Time: 1 min Share: సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పులివెందుల వెళతారు. 3 రోజులపాటు పులివెందులలోనే అందుబాటులో ఉంటారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: YSRCP YS Jagan Mohan Reddy pulivendhula Idupulapaya