Andhra Pradesh
Sakshi
Jun 14, 2024 10:06 PM IST Read Time: 1 min
Share:
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈవో ధర్మారెడ్డి బదిలీ అయ్యారు.