Andhra Pradesh Sakshi Aug 14, 2023 Read Time: 1 min Share: సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ADVERTISEMENT ADVERTISEMENT Tags: tuda chairman Chevireddy Bhaskar Reddy Son mohit