సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా శకటాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఇక, రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీకి చెందిన విద్యాశాఖ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కాగా, రిపబ్లిక్ వేడుకల్లో ఏపీకి చెందిన పాఠశాల విద్యాశాఖ శకటం ఆకట్టుకుంది. డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరిస్తూ శకటం రూపకల్పన చేశారు. శకటం ప్రదర్శన సందర్భంగా విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ శకటం
డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరిస్తూ రూపకల్పన#RepublicDay#YSJaganForQualityEducation#AndhraPradesh pic.twitter.com/AyGoFl7T0G— YSR Congress Party (@YSRCParty) January 26, 2024