ADVERTISEMENT
West Indies vs india
వెస్టిండీస్‌తో తొలి టి20లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. విండీస్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో 20 ఓవర్లలో 9...
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్ణీత 20 ఓవర్లల 9 వికెట్ల...
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టి20లో తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జాన్సన్ చార్ల్స్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. అయితే బంతి చాలాసేపు...
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆకట్టుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లో అర్థసెంచరీలు బాదిన ఇషాన్ అరుదైన రికార్డు సాధించాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్ టాప్...
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లు తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో...
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 64 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు...
టీమిండియా, వెస్టిండీస్‌ల మధ్య ట్రినిడాడ్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా ప్రయోగాలను కొనసాగించింది. రెండో వన్డేకు దూరంగా ఉన్న...
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వని జట్టు చేతిలో ఓడిపోయి రోహిత్ సేన పరువు పోగొట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనవసర...
మరో మూడు నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మొదలుకానుంది. ఒక ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు ఏ జట్టు ప్రయోగాలు చేయాలనుకోదు. ఎందుకంటే వరల్డ్‌కప్ సమయానికి ఆయా జట్లు తమ బలం, బలహీనతలు ఏంటనేది...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. వన్డే, టెస్టులు, టి20లు ఇలా ఏదైనా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సెహ్వాగ్ తర్వాత ఓపెనింగ్‌లో విధ్వంసం...
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ మైలురాయిని అందుకున్న కోహ్లి సెంచరీతో మెరిసి మ్యాచ్‌ను మధురానుభూతిగా...
ఇటీవలే టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న వెస్టిండీస్ వన్డే సిరీస్‌లోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శించింది. ఈ సిరీస్‌ను టీమిండియా వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకున్నా విండీస్ కనీసం 30 ఓవర్లు...
వెస్టిండీస్‌తో మొదలైన తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ...
వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియాకు రెండో టెస్టులో విజయం రాకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. మొత్తానికి 500వ...
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 32 పరుగులు చేసిన...
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు టీమిండియా ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 86 పరుగులతో...
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 84 ఓవర్లలో నాలుగు వికెట్ల...
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగితే.. జడ్డూ మూడు వికెట్లతో విండీస్ బ్యాటర్ల నడ్డి విరిచారు. అలిక్ అతానజే 47...
వెస్టిండీస్ తో ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ లో చురుకుగా కనిపించింది. పేసర్ మొహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ...
వెస్టిండీస్‌తో మొదలైన తొలి టెస్టులో తొలిరోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట తొలిరోజు విండీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా...
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్, టీమిండియా మధ్య ఇవాళ్టి(జూలై 12) నుంచి విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. పేలవ ఫామ్‌తో టెస్టు...
దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోపీలో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అతనికి మరోసారి మొండిచేయి ఎదురైంది...