ADVERTISEMENT
tractor overturns
పెదనందిపాడు: టీడీపీ కూటమి నేతల మట్టి మాఫియాకు మరో డ్రైవర్ బలయ్యాడు. కూలి కోసం, కుటుంబం గడవడం కోసం మట్టి సిండికేట్ ఇచ్చే డబ్బులకు ఆశపడి పగలూరాత్రీ పని చేస్తున్న డ్రైవర్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు...
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు...