ADVERTISEMENT
T 20 world cup
ఉత్కంఠభరితంగా బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌లో టీ-20 ప్రపంచ కప్‌ను టీమిండియా దక్కించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్‌యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే జస్ప్రీత్ బుమ్రా...