ADVERTISEMENT
statues destroyed
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను, అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురంలో గురువారం...