ADVERTISEMENT
skelton
మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో శుక్రవారం అస్థిపంజరం కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరం కనిపించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు...