ADVERTISEMENT
Serp employees
సాక్షి, అమరావతి: గ్రామీణ పేదరిక నిర్మూల న సంస్థ (సెర్ప్) ఉద్యోగులు శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సెర్ప్ పరిధిలో పనిచేసే 4,569 మంది ఫిక్స్డ్ టెన్యూర్...