ADVERTISEMENT
rain in hyderabad
హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉప్పల్, చిలూకానగర్, కంటోన్మెంట్, బోడుప్పల్, మేడిపల్లలో భారీ వర్షం కురిసింది. #Hyderabadrains!! Now scattered...