ADVERTISEMENT
PVP
సాక్షి, హైదరాబాద్: ప్రజలు వినియోగించే ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలను త్వరితగతిన గుర్తించేందుకు, దేశవ్యాప్తంగా ఫార్మాకోవిజిలెన్స్ చర్యలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రిటైల్, హోల్సేల్...