ADVERTISEMENT
poleramma jatara
వెంకటగిరి (సైదాపురం): తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరలో ఆది నుంచి అన్నీ తప్పిదాలతో ముగిసింది. సాక్షాతు ఆశాఖ మంత్రే జాతర వైఫల్యం జరిగిందంటూ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజాప్రతినిదే తమను మన్నించాలంటూ..క్షమాపణలు...
రాజులేలిన గడ్డపై జరిగే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట స్థానం కల్పించింది. భక్తులు, స్థానికుల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. వెంకటగిరి రాజాల ఆకాంక్షను నెరవేర్చింది. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని...