ADVERTISEMENT
online ticket booking
ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు ఈ-టికెట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసుకుని అదే టికెట్‌గా భావిస్తూ ప్రయాణిస్తున్నారు...
పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రయాణికుల సంఖ్య 62 శాతం పెరుగుతుందని ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. సెప్టెంబర్ 26-30తో పోలిస్తే(పండగలు లేనికాలం) అక్టోబర్ 10-14(దసరా పండగ)కాలంలో ఆన్లైన్లో...
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న జరగబోయే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తన ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు స్వాత్రంత్ర్య దినోత్సవం జరిగే వారంలో ఎక్కువమంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారని...
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. చాలా మంది ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా...