ADVERTISEMENT
Natasha Doshi
టాలీవుడ్‌కి చెందిన మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. మూడు రోజుల క్రితమే శుభకార్యం జరగ్గా.. తాజాగా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలు చూస్తుంటేనే వివాహం చాలా గ్రాండ్‌గా జరిగినట్లు తెలుస్తోంది...
టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, నయనతార నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రంలో మరో నటి హీరోయిన్గా కనిపించింది. మలయాళ చిత్రం మాంత్రికన్తో ఎంట్రీ ఇచ్చిన ముంబయి ముద్దుగుమ్మ నటాషా దోషి...