ADVERTISEMENT
Manish Pandey
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో మైసూర్ వారియర్స్ కెప్టెన్ మనీశ్ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిన్న (ఆగస్ట్ 11) బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో...
ఐపీఎల్లో టీమిండియా వెటరన్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 18 వ సీజన్ వరకూ ప్రతీ సీజన్లోనూ మ్యాచ్ ఆడిన నాలుగో...
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో శాంసన్ చోటు కోల్పోయాడు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి...
టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. భార్య, కన్నడ నటి ఆశ్రిత శెట్టితో అతడికి అభిప్రాయ భేదాలు వచ్చాయి.. ఈ జంట విడాకులకు సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది. మనీశ్...
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అంతిమ సమరంలో...
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. దేవ్‌దత్ పడిక్కల్, మనీశ్ పాండే శతకాల మోత...
మనీష్ పాండే.. భారత జట్టు తరపున కంటే ఐపీఎలోనూ ఎక్కువగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఐపీఎల్-2014 సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలవడంలో పాండేది కీలక పాత్ర. ఫైనల్‌తో పాటు లీగ్ ఆసాంతం పాండే...
ఐపీఎల్-2024 మినీ వేలానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంఛైజీలు తమ ప్రణాళికలతో సిద్ధమైపోయాయి. దుబాయ్ వేదికగా మంగళవారం జరుగనున్న ఆక్షన్‌లో గుజరాత్...
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహారాజా టీ20 ట్రోఫీ-2023ని హుబ్లీ టైగర్స్ గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్స్‌లో టైగర్స్ టీమ్.. మైసూర్ వారియర్స్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది. ఈ...
Ashrita Shetty: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ, యువరాజ్ సింగ్- హాజిల్కీచ్, హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్, కేఎల్ రాహుల్- అతియా శెట్టి.. హర్భజన్ సింగ్- గీతా బస్రా, జహీర్ ఖాన్- సాగరిక ఘట్కే...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా...
ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మనీష్ పాండే అత్యంత పేలవంగా ఔటవ్వడం ఆసక్తి కలిగించింది. శనివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మనీష్ పాండే ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ...
Rishab Pant: టీమిండియా యువ వికెట్‌కీపర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స...