ADVERTISEMENT
krishana
సాక్షి,విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెలూన్‌ను ఘనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు రోడ్డు అయ్యప్ప నగర్ సమీపంలో ఆదివారం ‘సెలూన్ కొనికి’ని ప్రారంభించారు. అయితే సెలూన్ ప్రారంభోత్సవానికి...
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక...