ADVERTISEMENT
konijarla
కొణిజర్ల: ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో ఈరోజు(ఆదివారం) పర్యటిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. రైతుల సమస్యలు అడిగి ఆమె మాట్లాడుతున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలనకు...