ADVERTISEMENT
India Pakistan ties
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్లో ఉన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇరు దేశాల సంబంధాలపై బింకాలకు పోయారు. ఆర్టికల్ 370 రద్దును సమీక్షిస్తేనే భారత్తో సంబంధాలు, చర్చల విషయంపై ఆలోచిస్తామని అన్నారు...
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ...