ADVERTISEMENT
Gravel mining
సాక్షి, అనకాపల్లి : హిందూ దేవాలయాలున్న కొండలపై అక్రమ గ్రావెల్ మైనింగ్‌ను వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని, కూటమి అనకొండల భరతం పడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. విశాఖలోని సింహాచలం, అనకాపల్లిలోని పంచదార్ల...
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇప్పటికే ఇసుకను ఆసాంతం తోడేశారు...! ఇప్పుడు గ్రావెల్‌పై పడ్డారు..! ఏలూరు జిల్లాలోని తమ్మిలేరును ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ముఠాలు ఎడాపెడా తవ్వేస్తున్నారు..! అది కూడా ఏరులోని గ్రావెల్‌ను కాకుండా గట్లను...
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారపార్టీ నేతలు బరితెగించారు. ఇసుక, మట్టి, గ్రావెల్, గ్రానైట్, రేషన్ అనే తేడా లేకుండా ఏది దొరికినా.. కొల్లగొట్టి జేబులు నింపుకొంటున్నారు. అక్రమార్జనకు కాదేదీ అనర్హం అనే రీతిలో తెగబడుతున్నారు...