ADVERTISEMENT
Ganesh Immersions
2వ రోజు కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ పై భారీ క్యూ
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది...