ADVERTISEMENT
basketball tournament
సంగారెడ్డి వేదికగా జరిగిన 11వ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో మేడ్చల్ మల్కాజిగిరి సీనియర్స్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. అద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో హైదరాబాద్ గర్ల్స్ టీంపై 61-59 స్కోరుతో గెలిచింది...
జిద్దా (సౌదీ అరేబియా): ఆసియా కప్ పురుషుల బాస్కెట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో భారత్ 69–100 పాయింట్ల తేడాతో చైనా జట్టు...