ADVERTISEMENT
Anupriya
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్‌క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం...