ADVERTISEMENT
Anand Reddy
పులివెందుల రూరల్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వరుసకు పెదనాన్న, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సొంత పెదనాన్న వైఎస్ ఆనంద్రెడ్డి(87) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ పులివెందులలో...
పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్: జమ్మూ కశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా...
విశాఖలో అదృశ్యమైన ఆరుగురు విద్యార్థినిలు సురక్షితం